పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు

Updated on: Mar 01, 2026 | 3:36 PM

పాలక్ పన్నీరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనిని ఆంధ్రా, తెలంగాణలో ఇష్టంగా తింటారు. దీనిని సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు కూడా మరి, ఇంకెందుకు లేట్ దీనికికావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : 3 పాలకూర కట్టలు, 350 గ్రాములు పన్నీర్, ఒక ఉల్లిపాయ, 4 టమోటాలు, 3 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్  జీలకర్ర, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా పొడి, నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా పాలకూరను కడిగి శుభ్రం చేసుకుని, వేడి నీటిలో 5 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించాలి. ఆ తర్వాత చల్లటి నీటిలో వేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

3 / 5
ఇప్పుడు పాలకూరను తీసుకుని  పచ్చిమిర్చి కలిపి మిక్సీలో కానీ రోటీలో కానీ మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో ఒక టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకులు వేయాలి. ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ను వేసి గోల్డ్ రంగు వచ్చే వరకు బాగా వేయించాలి.

4 / 5
ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి రంగు మారే పోయే వరకు బాగా వేయించి, ఆ తర్వాత టమోటాలు వేసి, రుచికి తగినంత ఉప్పు బాగా ఉడికించాలి. ఇక ఇప్పుడు పసుపు, అర టీ స్పూన్ కారం, మసాలాలు వేసి బాగా కలపాలి.

5 / 5
పాలకూర పేస్ట్ ను పాన్ లో వేసి 5  నిమిషాలు బాగా ఉడికించాలి. చివర్లో పన్నీర్ ముక్కలను వేసి 2 నిమిషాలు ఉంచి కిందకు దించేయాలి.  అంతే అంతే వేడి వేడి పాలక్ పన్నీరు కూర రెడీ.

Follow Us