బ్లడ్ తక్కువగా ఉందా? ఈ ఫుడ్స్ తో హిమోగ్లోబిన్ ఇట్టే పెరుగుతుంది!

Updated on: Feb 12, 2026 | 8:14 PM

రక్తాన్ని పెంచడానికి దానిమ్మ మంచి పండు అని చెప్పాలి. ఎందుకంటే దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత సమస్యలు ఉన్న వారికీ ఇది బెస్ట్ మెడిసిన్. వీటితో పాటు ఈ కూరగాయలను తీసుకుంటే రక్తం బాగా పెరుగుతుంది. మరి, అవేంటో ఇక్కడ చూడండి.

1 / 5
బ్లడ్ చాలా తక్కువగా ఉన్న వారు జామకాయ, అరటి పండును తీసుకోండి. దీని వలన రక్తం బాగా పెరుగుతుంది. వీటిని ఉదయం పూట తీసుకుంటే చాలా మంచిది.

2 / 5
రోజూ రాత్రి పూట భోజనం చేసిన తర్వాత  బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి. ఇలా మీరు 15 రోజుల పాటు తింటే రక్తం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు.

3 / 5
అదేవిధంగా పాలలో ఉండే విటమిన్ బి1 జీవక్రియ పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. విటమిన్ బి5 హార్మోన్ల ఉత్పత్తికి, ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో ఒక గ్లాసు పాలు చేర్చుకుంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. పాలను సహజ శక్తి పానీయం అంటారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5

ఉదయం టిఫిన్ తిన్న తర్వాత దానిమ్మ కాయలను తింటే రక్తం బాగా పెరుగుతుంది. రక్త హీనత వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఇలా ట్రై చేసి చూడండి.

5 / 5

ఎప్పుడూ నాన్ వెజ్ కాకుండా ఆకు కూరలు కూడా తినండి. ఇది రక్త హీనత సమస్యలకు చెక్ పెడుతుంది. అయితే, వాటిలో పాల కూరను తింటే  రక్తం పెరుగుతుంది. కాబట్టి, దీనిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి.

Follow Us