Knowledge: ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు ఎలా వచ్చింది.. దాని వెనకున్న చరిత్ర ఏంటో తెలుసా..?

|

Mar 10, 2022 | 10:59 AM

Knowledge Photos: ప్లాస్టిక్ సర్జరీ పేరు వినే ఉంటారు కానీ సర్జరీ సమయంలో ప్లాస్టిక్ వినియోగించరు. వాస్తవానికి ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌తో సంబంధం కలిగి ఉంది.

1 / 5
ప్లాస్టిక్ సర్జరీ పేరు వినే ఉంటారు కానీ సర్జరీ సమయంలో ప్లాస్టిక్ వినియోగించరు. వాస్తవానికి ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌తో సంబంధం కలిగి ఉంది. 'ప్లాస్టిక్ సర్జరీ' అనే పదాన్ని మొదటిసారిగా 1837లో ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఉపయోగించారు.

2 / 5
మెంటల్ ఫ్లోస్ నివేదికలో ఒహియోకు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బ్రియాన్ డోర్నర్ మాట్లాడుతూ.. బ్రెస్ట్ ఇంప్లాంట్ అనే సర్జరీలో ప్లాస్టిక్‌ వాడుతారు. కానీ అన్ని సర్జీరీలలో ప్లాస్టిక్ వాడరు. అయితే ఈ ఒక్క సర్జరీ వల్ల అందరు దీనిని ప్లాస్టిక్ సర్జరీ అని పిలుస్తున్నారు. కానీ దీనికి అసలు కారణం వేరే ఉంది.

3 / 5
నిజానికి బ్రెస్ట్ ఇంప్లాంట్లు సిలికాన్ షెల్స్‌తో తయారు చేస్తారు. ఇవి సిలికాన్ జెల్‌తో నిండి ఉంటాయి. కానీ సిలికాన్ కూడా ఒక రకమైన ప్లాస్టిక్. రబ్బరు, ప్లాస్టిక్ కలపడం ద్వారా సిలికాన్ తయారు చేస్తారు.

4 / 5
ప్లాస్టిక్ లాటిన్ పదం ప్లాస్టికస్ నుంచి ఉద్భవించిందని చెబుతారు. అంటే శరీరానికి సరిపోయేలా ఏదైనా పరిమాణాన్ని మార్చడం అని అర్థం. 17వ శతాబ్దంలో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు.

5 / 5
ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీర భాగాలని కావలసిన రీతిలో మార్చుకోవచ్చు. అయితే ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఇందులో పురుషులు కూడా ఎక్కువే ఉన్నారు.