ఉగాది తర్వాత వారికి కనకవర్షం.. కుప్పలు తెప్పలుగా కరుణించబోతున్న లచ్చిందేవి

Updated on: Mar 17, 2026 | 6:46 AM

Ugadi 2026: మరో రెండు రోజుల్లో అంటే మార్చి 19 న ఉగాది పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకోనున్నారు. అందరూ ఉగాది పచ్చడిని తయారు చేసి పంచుతారు. ఆరు రుచులతో ఈ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే, ఈ సారి కొందరికి అనుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతి కూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
మరో రెండు రోజుల్లో ఉగాది పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగ రోజు అందరికి ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి.  ఆరు రుచులతో ఈ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఏడాది మొత్తం లాభ నష్టాలు, మంచి చెడులను ఒకే తీరుగా తీసుకోవాలనే ముఖ్య  
 ఉద్దేశంతో ఉగాది పచ్చడిని తయారు  చేస్తారు.

మరో రెండు రోజుల్లో ఉగాది పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగ రోజు అందరికి ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచులతో ఈ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఏడాది మొత్తం లాభ నష్టాలు, మంచి చెడులను ఒకే తీరుగా తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.

2 / 5
హిందువుల పండుగలలో ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ రోజును రెండు తెలుగు రాష్ట్రాల జరుపుకుంటారు.  కొత్త పనులు ప్రారంభించి మంచిగా ఉండాలని దేవుడికి పూజలు చేస్తారు. అయితే, ఈ సారి కొందరికి అనుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతి కూలంగా ఉంటుంది.

3 / 5
ఉగాది తర్వాత ఈ రాశి వారి మీద కుప్పలు తెప్పలుగా కరుణించబోతున్న లచ్చిందేవి. 12 రాశుల్లో ఒక రాశి వారికి మాత్రం విపరీతంగా కలిసి రానుంది. ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయి. అలాగే, ఆచి తూచి అడుగులు వేయడం మంచిది.  జ్యోతిష్యులు ఈ రాశి వారి గురించే ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇంతకి ఆ రాశి ఉంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

4 / 5
కన్య : ఈ ఉగాది కన్యా రాశి  వారికి బాగా కలిసి వస్తుంది. మార్చి 19 నుంచి మొదలుకుని డిసెంబర్ 08 వరకు మంచిగా ఉండనుందని జ్యోతిష్యులు 
 చెబుతున్నారు. జూన్ 22 తర్వాత వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. వైవాహిక జీవితం కూడా మారుతుంది. ఇష్టమైన దేవుళ్ళకు పూజిస్తూ ఉండాలి.అలాగే, మనసులో ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుంది.

కన్య : ఈ ఉగాది కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మార్చి 19 నుంచి మొదలుకుని డిసెంబర్ 08 వరకు మంచిగా ఉండనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జూన్ 22 తర్వాత వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. వైవాహిక జీవితం కూడా మారుతుంది. ఇష్టమైన దేవుళ్ళకు పూజిస్తూ ఉండాలి.అలాగే, మనసులో ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుంది.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us