Holi 2022: దేశంలోని ఈ ప్రాంతాలలో హోలీకి చాలా విశిష్టత.. ఎందుకంటే..?

Holi 2022: భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు వివిధ రకాలుగా జరుపుకుంటారు. రంగుల పండుగ హోలీని కూడా వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు.

|

Updated on: Mar 18, 2022 | 5:27 AM

భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు వివిధ రకాలుగా జరుపుకుంటారు. రంగుల పండుగ హోలీని కూడా వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు. హోలీని ఉత్తరాఖండ్‌లో కుమావోని అని పిలుస్తారు. రాజస్థాన్‌లో హోలీని ఆస్వాదించడానికి పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. హోలీని వివిధ ప్రాంతాల్లో ఏయే రకాలుగా జరుపుకుంటారో తెలుసుకుందాం.

1 / 9
ఉత్తరాఖండ్ హోలీ - ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతంలో హోలీని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. అందుకే దీనిని కుమావోని హోలీ అని కూడా అంటారు. ఈ పండుగ సందర్భంగా పురుషులు, స్త్రీలు గుంపులు గుంపులుగా నగరం చుట్టూ తిరుగుతారు. సంప్రదాయ దుస్తులు ధరించి జానపద పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.

2 / 9
 పంజాబ్ హోలీ - పంజాబ్‌లో హోళీని హోలా మొహల్లాగా జరుపుకుంటారు. ఇది సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఆనందపూర్ సాహిబ్‌లో జరుపుకుంటారు. హోలీ సందర్భంగా నిర్వహించే ఈ జాతర సంప్రదాయకంగా మూడు రోజుల పాటు జరుగుతుంది.

3 / 9
సిక్కు యోధుల ధైర్యసాహసాలకు నివాళిగా హోలిని జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా కుస్తీ యుద్ధ కళలు వంటి అనేక శక్తి సంబంధిత వ్యాయామాలు నిర్వహిస్తారు.

4 / 9
ఉత్తరప్రదేశ్ హోలీ - ఉత్తరప్రదేశ్‌కు చెందిన లత్మార్ హోలీ దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. లత్మార్ హోలీని బర్సానా, మధుర, బృందావన్ వంటి ప్రదేశాలలో జరుపుకుంటారు. ఈ సమయంలో మహిళలు కర్రలు ఉపయోగించి పురుషులతో హోలీ ఆడతారు. ఈ హోలీ పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.

5 / 9
ఆగ్రా, కాన్పూర్, గోరఖ్‌పూర్‌లలో కూడా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈ జాతరను హోలీ జాతర అంటారు.

6 / 9
రాజస్థాన్ హోలీ - రాజస్థాన్ హోలీని రాయల్ హోలీ అంటారు. ఉదయపూర్‌లో రాజకుటుంబం హోలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హోలీకి ఒక రోజు ముందు హోలికా దహన్ నిర్వహిస్తారు. దీనిని మేవార్ హోలికా దహన్ అంటారు. అలంకరించబడిన గుర్రాలు, రాయల్ బ్యాండ్‌లతో ఉత్సవ యాత్ర బయలుదేరుతుంది.

7 / 9
మహారాష్ట్ర - హోలీని మహారాష్ట్రలో రంగ పంచమి లేదా షిగ్మాగా జరుపుకుంటారు. ఈ పండుగ హోలికా దహన్ రోజున సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రజలు ఒకరినొకరు రంగులు పూసుకుంటారు. నృత్యం చేస్తారు. రుచికరమైన స్వీట్లను ఆస్వాదిస్తారు.

8 / 9
కేరళ హోలీ - కేరళలో హోలీని ఉకులి లేదా మంజల్ కులీగా జరుపుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు. మరుసటి రోజు గులాల్‌, పసుపు రాసుకుని ఈ పండుగను జరుపుకుంటారు.

9 / 9
Follow us