పర్వత వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

Updated on: Feb 04, 2026 | 10:45 AM

వెల్లుల్లిలో అనేక రకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. అసలు మనం ఏది వాడుతున్నామో కూడా తెలియకుండా తినేస్తున్నాము. కొందరు పర్వత వెల్లుల్లిని కూడా తింటున్నారు? ఈ విషయం వారికే తెలియదు. మరి కొందరు తెల్ల వెల్లుల్లిని తింటారు? అయితే, వీటిలో ఏది మన ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ చూద్దాం..

1 / 5
మనం చేసుకునే ప్రతి కూరలో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిని వాడుతుంటాము. ఎందుకంటే, దీనిని మన ఫుడ్ లో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

2 / 5
పర్వత వెల్లుల్లిని కొందరు హిమాలయన్ వెల్లుల్లి అని కూడా అంటారు. ఇవి మనకీ ఎక్కడా కూడా దొరకవు. హిమాలయ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలలో మాత్రమే ఈ పర్వత  వెల్లుల్లిని ఏడాదికొకసారి మాత్రమే పండిస్తారు.

3 / 5
ఈ వెల్లుల్లిలో ఉండే ఆర్గానో సల్ఫర్ అనే పదార్ధం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. ఎందుకంటే, దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తెల్ల వెల్లుల్లి కూడా మనల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది.

4 / 5
ఇంకా ఈ పర్వత వెల్లుల్లి తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. అంతేకాదు, గుండెను కూడా రక్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే మధుమేహం సమస్య నుంచి కూడా ప్రాణాలను రక్షిస్తుంది.

5 / 5
ఇక సాధారణ వెల్లుల్లితో అనేక రకాల సమస్యలను తరిమకొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండుసార్లు దీనిని తీసుకుంటే కాలేయ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంకా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)