High Cholesterol Signs: ఒంట్లో కొలెస్ట్రాల్ ఎంతుందో మీ కళ్లను చూసి ఇట్టే చెప్పొచ్చు? ఈ లక్షణాలు కన్పిస్తే అలర్ట్ అవ్వాల్సిందే
నేటి జీవనశైలి కారణంగా గుండెపోటు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయితే మనకు తెలియకుండానే రోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. క్రమరహిత జీవనశైలి, అనారోగ్య ఆహారపు అలవాట్లు ఈ వ్యాధికి ప్రధాన మూలం. దీని నుంచి బయటపడేందుకు కేవలం వైద్యులు సూచించే మందులు మాత్రమే తీసుకుంటే సరిపోదు..
Updated on: Aug 09, 2024 | 1:34 PM
![నేటి జీవనశైలి కారణంగా గుండెపోటు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయితే మనకు తెలియకుండానే రోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. క్రమరహిత జీవనశైలి, అనారోగ్య ఆహారపు అలవాట్లు ఈ వ్యాధికి ప్రధాన మూలం. దీని నుంచి బయటపడేందుకు కేవలం వైద్యులు సూచించే మందులు మాత్రమే తీసుకుంటే సరిపోదు.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. ఓ విధమైన జిగట పదార్థం రక్తంలో తేలుతుంది. ఇది అధికంగా ఉంటే ధమనుల్లో కూరుకుపోతుంది. ఫలితంగా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి. వివిధ లక్షణాల ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తేలికగా గుర్తించవచ్చు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cholesterol-5-1.jpg?w=1280&enlarge=true)
నేటి జీవనశైలి కారణంగా గుండెపోటు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయితే మనకు తెలియకుండానే రోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. క్రమరహిత జీవనశైలి, అనారోగ్య ఆహారపు అలవాట్లు ఈ వ్యాధికి ప్రధాన మూలం. దీని నుంచి బయటపడేందుకు కేవలం వైద్యులు సూచించే మందులు మాత్రమే తీసుకుంటే సరిపోదు.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. ఓ విధమైన జిగట పదార్థం రక్తంలో తేలుతుంది. ఇది అధికంగా ఉంటే ధమనుల్లో కూరుకుపోతుంది. ఫలితంగా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి. వివిధ లక్షణాల ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తేలికగా గుర్తించవచ్చు.
![వాటిలో ఒకటి మన కళ్ళు. సాధారణంగా మనం వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు తొలుత కళ్లను పరీక్షించి అనేక రోగాలను నిర్ధారిస్తారు. అలాగే కొలెస్ట్రాల్ కూడా. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంటి లక్షణాల ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cholesterol-4-1.jpg)
వాటిలో ఒకటి మన కళ్ళు. సాధారణంగా మనం వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు తొలుత కళ్లను పరీక్షించి అనేక రోగాలను నిర్ధారిస్తారు. అలాగే కొలెస్ట్రాల్ కూడా. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంటి లక్షణాల ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే..
![కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కార్నియా చుట్టూ తెల్లటి వలయం కనిపిస్తుంది. సాధారణంగా ఇలా వృద్ధులలో కనిపిస్తుంది. శాస్త్రీయ పరిభాషలో దీనిని ఓర్కాస్ అంటారు. ఇది సాధారణమైనది. అయితే యవ్వనంలో ఉండగానే కళ్ల చుట్టూ తెల్లటి వలయాలు ఉంటే, అది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లు సూచిస్తుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cholesterol-3-1.jpg)
కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కార్నియా చుట్టూ తెల్లటి వలయం కనిపిస్తుంది. సాధారణంగా ఇలా వృద్ధులలో కనిపిస్తుంది. శాస్త్రీయ పరిభాషలో దీనిని ఓర్కాస్ అంటారు. ఇది సాధారణమైనది. అయితే యవ్వనంలో ఉండగానే కళ్ల చుట్టూ తెల్లటి వలయాలు ఉంటే, అది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లు సూచిస్తుంది.
![కళ్ల చుట్టూ ఏదైనా అసాధారణ గడ్డలు కనిపించినా అప్రమత్తంగా ఉండాలి. కళ్ల చుట్టూ తెల్లగా లేదా పసుపు రంగులో చిన్న చిన్న ముద్దలు మాదిరి గుల్లలు పెరిగితే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యను శాంథెలాస్మా అంటారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cholesterol-2-1.jpg)
కళ్ల చుట్టూ ఏదైనా అసాధారణ గడ్డలు కనిపించినా అప్రమత్తంగా ఉండాలి. కళ్ల చుట్టూ తెల్లగా లేదా పసుపు రంగులో చిన్న చిన్న ముద్దలు మాదిరి గుల్లలు పెరిగితే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యను శాంథెలాస్మా అంటారు.
![అధిక కొలెస్ట్రాల్ కూడా రెటీనాలో సమస్యలను కలిగిస్తుంది. అస్పష్టమైన దృష్టి, కళ్ళచుట్టూ నల్లటి వలయాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించడం మర్చిపోకండి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cholesterol-1-1.jpg)
అధిక కొలెస్ట్రాల్ కూడా రెటీనాలో సమస్యలను కలిగిస్తుంది. అస్పష్టమైన దృష్టి, కళ్ళచుట్టూ నల్లటి వలయాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించడం మర్చిపోకండి.
![హన్సికకు విషెస్ తెలుపుతోన్న ఫ్యాన్స్.. హన్సికకు విషెస్ తెలుపుతోన్న ఫ్యాన్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/hansika-2.jpg?w=280&ar=16:9)
![ఒంట్లో ఈ విటమిన్లు లోపించినా క్యాన్సర్ వస్తుందట! జర భద్రం.. ఒంట్లో ఈ విటమిన్లు లోపించినా క్యాన్సర్ వస్తుందట! జర భద్రం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cancer-risk-5.jpg?w=280&ar=16:9)
![ప్రారంభ దశలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలో తెలుసా? ప్రారంభ దశలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/breast-cancer-3.jpg?w=280&ar=16:9)
![ఆన్ టైమ్‌కు గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందా ?? సందిగ్ధం లో ఫ్యాన్స్ ఆన్ టైమ్‌కు గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందా ?? సందిగ్ధం లో ఫ్యాన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/game-changer-02.jpg?w=280&ar=16:9)
![మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ప్రకటన లాంఛనమే !! మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ప్రకటన లాంఛనమే !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mokshagna-teja-6.jpg?w=280&ar=16:9)
![అన్‌స్టాపబుల్ బాలయ్య.. 4వ సీజన్ ఎప్పట్నుంచో తెలుసా ?? అన్‌స్టాపబుల్ బాలయ్య.. 4వ సీజన్ ఎప్పట్నుంచో తెలుసా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/unstoppable-with-nbk-1.jpg?w=280&ar=16:9)
![నెక్ట్స్ నెంబర్ వన్ భాగ్యశ్రీ బోర్సే.. రాసి పెట్టుకోవచ్చా ?? నెక్ట్స్ నెంబర్ వన్ భాగ్యశ్రీ బోర్సే.. రాసి పెట్టుకోవచ్చా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/bhagyashri-borse-6.jpg?w=280&ar=16:9)
![ఈ టాలీవుడ్ విలన్‌కు ఇంత అందమైన కూతురుందా? తెలుగులో హీరోయిన్ కూడా ఈ టాలీవుడ్ విలన్‌కు ఇంత అందమైన కూతురుందా? తెలుగులో హీరోయిన్ కూడా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mahesh-manjrekar-2.jpg?w=280&ar=16:9)
![సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం సమంత ఎన్ని కోట్లు తీసుకుందంటే? సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం సమంత ఎన్ని కోట్లు తీసుకుందంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/samantha-2.jpg?w=280&ar=16:9)
![ఐక్యూ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. తక్కువ బడ్జెట్లోనే సూపర్ ఐక్యూ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. తక్కువ బడ్జెట్లోనే సూపర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/iqoo-smart-phone.jpg?w=280&ar=16:9)
![ఒంట్లో కొలెస్ట్రాల్ ఎంతుందో మీ కళ్లను చూసి ఇట్టే చెప్పొచ్చు? ఒంట్లో కొలెస్ట్రాల్ ఎంతుందో మీ కళ్లను చూసి ఇట్టే చెప్పొచ్చు?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cholesterol-4-1.jpg?w=280&ar=16:9)
![హన్సికకు విషెస్ తెలుపుతోన్న ఫ్యాన్స్.. హన్సికకు విషెస్ తెలుపుతోన్న ఫ్యాన్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/hansika-2.jpg?w=280&ar=16:9)
![తిరుపతి రుయా ఆస్పత్రిలో నయా మోసం..! తిరుపతి రుయా ఆస్పత్రిలో నయా మోసం..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/fake-doctor.jpg?w=280&ar=16:9)
![ఒంట్లో ఈ విటమిన్లు లోపించినా క్యాన్సర్ వస్తుందట! జర భద్రం.. ఒంట్లో ఈ విటమిన్లు లోపించినా క్యాన్సర్ వస్తుందట! జర భద్రం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cancer-risk-5.jpg?w=280&ar=16:9)
![పెళ్లికి ముందుఈ 3 విషయాలు భాగస్వామిని అడగమంటున్న చాణక్య ఎందుకంటే పెళ్లికి ముందుఈ 3 విషయాలు భాగస్వామిని అడగమంటున్న చాణక్య ఎందుకంటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/acharya-chanakya-niti.jpg?w=280&ar=16:9)
![పాము కనిపించింది.. మహిళ ప్రాణమే పోయింది..! పాము కనిపించింది.. మహిళ ప్రాణమే పోయింది..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/woman-lost-llife.jpg?w=280&ar=16:9)
![డంపింగ్ యార్డ్ దగ్గర ఏదో వింత ఆకారం.. వెళ్లి చూడగా గుండె గుభేల్ డంపింగ్ యార్డ్ దగ్గర ఏదో వింత ఆకారం.. వెళ్లి చూడగా గుండె గుభేల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/representative-image-4.jpg?w=280&ar=16:9)
![ప్రారంభ దశలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలో తెలుసా? ప్రారంభ దశలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/breast-cancer-3.jpg?w=280&ar=16:9)
![నాగ చైతన్యకు కాబోయే శ్రీమతి శోభిత తెనాలి అమ్మాయే... నాగ చైతన్యకు కాబోయే శ్రీమతి శోభిత తెనాలి అమ్మాయే...](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/naga-chaitanya-shobhita.jpg?w=280&ar=16:9)
![పైకేమో అదొక వస్త్ర దుకాణం.. తీరా లోపలకెళ్లి చూడగా దిమ్మతిరుగుద్ది పైకేమో అదొక వస్త్ర దుకాణం.. తీరా లోపలకెళ్లి చూడగా దిమ్మతిరుగుద్ది](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ap-news-2.jpg?w=280&ar=16:9)
![డంపింగ్ యార్డ్ దగ్గర ఏదో వింత ఆకారం.. వెళ్లి చూడగా గుండె గుభేల్ డంపింగ్ యార్డ్ దగ్గర ఏదో వింత ఆకారం.. వెళ్లి చూడగా గుండె గుభేల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/representative-image-4.jpg?w=280&ar=16:9)
![థియేటర్లో పెళ్లి చేసుకున్న ఫ్యాన్.. థియేటర్లో పెళ్లి చేసుకున్న ఫ్యాన్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/murari.jpg?w=280&ar=16:9)
![పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.! పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cheetah-gives-birth-to-3-cubs-at-cattle-shed-in-maharashtra-video-goes-viral-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం. ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/chickens-seized-in-cockfights-will-be-auctioned-at-the-police-station-in-peddapalli-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే.. భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/china-water-bomb-on-brahmaputra-river-due-to-india-china-border-issue-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్. అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/director-harish-shankar-comments-about-multi-starrer-movie-with-pawan-kalyan-and-ravi-teja-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.! బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/hero-kamal-haasan-takes-break-from-bigg-boss-tamil-new-season-details-here-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/extraordinary-journey-of-ss-rajamouli-modern-masters-documentary-streaming-on-netflix-ott-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/allu-arjun-wife-sneha-reddy-and-his-childrens-ayaan-and-arha-visits-tirumala-srivari-temple-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్ నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/hero-naga-chaitanya-and-sobhita-dhulipala-to-get-engaged-today-photos-and-videos-goes-viral-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)