Healht Tips: వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే.. శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు అవసరం. అవి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, విటమిన్లు అన్నింటిలోనూ విటమిన్ డి చాలా ముఖ్యమైనది. వ్యక్తిలో డి విటమిన్ లోపిస్తే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ విటమిన్ డి సూర్యకాంతి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. ఈ విటమిన్ లోపానికి కారణం ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..