Kidney Stone: మీకు కిడ్నిల్లో రాళ్లు ఉన్నాయా? ప్రతిరోజు ఉదయం ఈ ఆకులు నమలండి.. కరిగిపోతాయ్
గుండె, కాలేయం వంటి శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. నేటి అనారోగ్యకరమైన జీవనశైలి కిడ్నీ వ్యాధి రేటును పెంచింది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల గురించి చాలా తక్కువగా వినిపిస్తుంటుంది.చాలామందికి కిడ్నీలో రాళ్లంటే మొదట్లో అర్థం కాదు. తత్ఫలితంగా, చికిత్స చేయకుండా వదిలేస్తే, రాళ్ళు పరిమాణంలో పెరుగుతాయి. .