Health Tips: ఫైల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..! ఈ హోం రెమెడీస్ పాటిస్తే ఉపశమనం లభిస్తుంది..

Updated on: Oct 22, 2023 | 12:42 PM

పైల్స్ సమస్య శరీరానికి ఏ మాత్రం మంచిది కాదు. మల విసర్జన సమయంలో ఇబ్బంది ఏర్పడితే.. ఒకొక్కసారి అల్సర్లకు , క్యాన్సర్ కు కూడా దారితీస్తుంది. చాలాసార్లు పైల్స్‌కు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. పైల్స్ సమస్య చాలా బాధాకరం. కాబట్టి ఫైల్స్ సమస్య ఏర్పడితే కొంచెం జాగ్రత్తగా ఉండండి

1 / 8
గత కొంత కాలంగా పైల్స్ సమస్య వృద్ధుల్లోనే కాదు, ఇటీవల యువతలో కూడా ఎక్కువైంది. అయితే చాలా మంది ఈ వ్యాధి గురించి అస్సలు ఆందోళన చెందరు.  అయితే కొందరు ఎక్కువగా బయట భోజనం చేయడం, రాత్రంతా మేలుకోవడం, తక్కువ నీరు తాగడం వల్ల శరీరంపై ప్రభావం చూపిస్తూ చెప్పలేనంత బాధపడాల్సి వస్తుంది. 

2 / 8
సరిగ్గా తినకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోయినా మలబద్ధకం ఏర్పడుతుంది. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న బయటి ఆహారాన్ని తినడం వలన ఫైల్స్ ఏర్పడవచ్చు. తినే ఆహారంలో ఎక్కువ భాగం మాంసం  ఉన్నా ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 

3 / 8
అయినప్పటికీ దీర్ఘకాలిక మలబద్ధకం, దీర్ఘకాలిక విరేచనాలు, ప్రేగు కదలికల సమయంలో టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వంటి అంశాలు పైల్స్‌ వలన వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే తక్కువ ఫైబర్ తీసుకోవడం, వ్యాధులు, కుటుంబ చరిత్ర ఈ సమస్య మరింత ప్రమాదాన్ని పెంచుతుంది. 

4 / 8
పైల్స్ కోసం తీసుకునే చికిత్సలో త్రిఫల చూర్ణం ధన్వంతరి వంటిది. త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి రాత్రిపూట తీసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటే పైల్స్‌, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

5 / 8
ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం ఆలు బుఖరా పైల్స్ నుండి సులభంగా విముక్తినిస్తాయి. ఈ పండ్లను తినే ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం మర్చిపోవద్దు. మరోవైపు నొప్పి ఉన్న చోట నిమ్మరసాన్ని పూయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

6 / 8
రోజూ వేడి నీళ్లలో స్నానం చేస్తే పైల్స్ నొప్పి తగ్గుతుంది. ఐతే ఈ సమస్యతో బాధపడేవారు వేడి నీళ్లతో స్నానం చేయడం వలన వాత, వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

7 / 8
తినే ఆహారంలో ఎక్కువ ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చండి. ఫైబర్ అధికంగా తీసుకోవడం వలన పైల్స్‌ ను నివారిస్తుంది. రాత్రిపూట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్లాసు పాలు తాగండి.  అన్నానికి బదులు రొట్టెలను తినడం వలన మంచిది. 

8 / 8
పైల్స్ సమస్యను పరిష్కరించడానికి రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. పొగాకు, కెఫిన్ పానీయాలకు దూరంగా ఉండండి. అంతేకాదు రోజులో ఎక్కువగా నీరు తాగండి.. పండ్లు ఎక్కువగా తినండి. రాత్రిపూట కారంగా ఉండే ఆహారాన్ని తినండి. రోజులో ఒక గిన్నె బొప్పాయి. పప్పు మాత్రమే తినండి