ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వేసవిలో శరీరానికి శక్తినిచ్చి మానసిక స్థితిని సరిచేయడానికి ఒక గ్లాసు మజ్జిగ సరిపోతుంది.
మజ్జిగ గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది, శరీర బరువును తగ్గిస్తుంది.
మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని కలపండి. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
మసాలా మజ్జిగ జీవక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.