మెనోపాజ్ కారణంగా అనేక శారీరక, మానసిక మార్పులు సంభవిస్తాయని డాక్టర్ దయాళ్ చెప్పారు . హార్మోన్లలో మార్పుల వల్ల ఇది జరుగుతుంది. అయితే ఈ సమయంలో కలిగే లక్షణాలను తగ్గించడానికి, కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు స్త్రీని శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేస్తాయి. కనుక రోజువారీ జీవితంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల మెనోపాజ్ ప్రభావాలను ఎలా తగ్గించవచ్చో డాక్టర్ ఆస్తా దయాల్ (లీడ్ కన్సల్టెంట్, గైనకాలజీ , ప్రసూతి విభాగం, సికె బిర్లా హాస్పిటల్, గురుగ్రామ్) కొన్ని విషయాలను చెప్పారు. అవి ఏమిటో తెలుసుకుందాం.