Ugadi 2026: ఉగాది రోజు నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులవ్వడం పక్కా

Updated on: Mar 17, 2026 | 10:51 AM

Ugadi Horoscope 2026: ఈ 2026 లో అన్ని రాశుల్లో కింగ్ ఏది అయినా ఉంది అంటే అది ఈ రాశి మాత్రమే. ఈ ఒక్క రాశి వారు ఈ సమయంలో ఏది పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది అంత అద్భుతంగా ఉంది వీరి జాతకం. ఇంతకీ ఆ అదృష్ట రాశి ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

ప్రతి ఏడాది లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా కొందరికి అనుకూలంగా ఉంటే.. ఇంకొందరికి ప్రతి కూలంగా ఉంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. వారిలో ఒక్క రాశి వారికీ మాత్రం మంచి రోజులు రానున్నాయని పండితులతో పాటు జ్యోతిష్యులు అంటున్నారు.

2 / 5
ఈ రాశి వారు అధిక ఒత్తిడి వల్ల  ఇప్పటి వరకు అలిసిపోయారు . అలాంటి  సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. అలాగే, ఉగాది తర్వాత నుంచి ఆరోగ్యంగా ఉంటారు. కొన్నింటి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే, కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.

3 / 5
ధనుస్సు రాశి: ఈ 2026 లో అన్ని రాశుల్లో కింగ్ ఏది అయినా ఉంది అంటే అది ఈ రాశి మాత్రమే. వీరు ఈ సమయంలో ఏది పట్టుకున్నా కూడా బంగారమే. అలాగే, అనుకున్న పనులు మొత్తం జరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడా వస్తుంది. వీరి ప్రమోషన్ ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. వీరు కూడా ఊహించలేని విధంగా మారుతుంది.

4 / 5
కొత్త పరిచయాల వల్ల ఆర్ధికంగా లాభ పడతారు. అలాగే, వీళ్ళు డబ్బు ఇచ్చే స్టేజ్ వరకు వెళ్తారు. వీరి ఏడాది ఆదాయం (8) వ్యయం (11) గా ఉంది. కానీ, ధన ప్రవాహం వీరి జీవితంలో వస్తూనే ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
 పాత బాకీలు అన్ని వస్తాయి.

కొత్త పరిచయాల వల్ల ఆర్ధికంగా లాభ పడతారు. అలాగే, వీళ్ళు డబ్బు ఇచ్చే స్టేజ్ వరకు వెళ్తారు. వీరి ఏడాది ఆదాయం (8) వ్యయం (11) గా ఉంది. కానీ, ధన ప్రవాహం వీరి జీవితంలో వస్తూనే ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాత బాకీలు అన్ని వస్తాయి.

5 / 5
జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే  చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

Follow Us