డేంజర్ బెల్.. ఈ 5గురు మెంతి కూర తిన్నారో.. అంతే సంగతి

Updated on: Oct 24, 2026 | 12:38 PM

మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది మెంతి పప్పులు, మెంతి టమాటా ఇలా మెంతి ఆకులతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకొని తింటుంటారు. ముఖ్యంగా చాలా మంది మెంతి పరాటా వంటివి తినడానికి ఇష్టపడతారు. ఇందులో ఐరన్ , కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది అనుకుంటారు. కానీ కొంత మంది అస్సలే మెంతి తినకూడదంట. వారు ఎవరు అంటే?

1 / 5

2 / 5
గర్భిణీలు : మెంతి కూరలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉన్నప్పటికీ, మీరు మెంతి తీసుకోకపోవడం చాలా మంచిది. ఇది ఆరోగ్యకరమే అయినప్పటికీ గర్భిణీలు మాత్రం దీనిని వీలైనంత వరకు తక్కువగా తీసుకోవడం మంచిది. గర్భధారణ సమయంలో మెంతి తీసుకోవడం వలన ఇది సమస్యను పెంచే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా గర్భాశయ కండరాలు బిగుతుగా మారడం వంటి సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీలైనంత వరకు గర్భిణీలు మెంతి తినకపోవడమే మంచిది.

3 / 5
మధుమేహ రోగులు : ఎవరు అయితే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం కోసం మందులు వాడుతున్నారో వారు కూడా వీలైనంత వరకు మెంతి తీసుకోకూడదు. మధుమేహం కోసం మందులు వాడే వారు మెంతి తీసుకోవడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పడిపోయేలా చేస్తుంది. అందులన దీనికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

4 / 5
రక్తం పలచబరిచే మందులు వాడే  వ్యక్తులు : ఎవరు అయితే రక్తం పల్చబరచడానికి మందులు తీసుకొంటున్నారో, వారు కూడా వీలైనంత వరకు మెంతి కూర తీసుకోకపోవడమే మంచిది. లేకపోతే ఇది మీకు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.  రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే మందులు తీసుకునే వారు మెంతి తీసుకోవడం వలన ఇది అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా శస్త్ర చికిత్సకు ముందు తర్వాత కూడా వీటిని తీసుకోకూడదు

5 / 5
అలాగే పాలిచ్చే తల్లులు కూడా వీలైనంత వరకు పాలకూర తినకూడదు. మితంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ, అతిగా తీసుకోవడం వలన ఇది తల్లికి, బిడ్డకు చాలా హాని కలిగిస్తుంది. అందువలన బిడ్డకు పాలు ఇస్తున్న వారు వీలైనంత వరకు మెంతి అతిగా తీసుకోకపోవడమే మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us