ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ తాగండి.. కేవలం 30 నిమిషాల్లోనే మలబద్ధకం మాయం

Updated on: Nov 06, 2026 | 7:30 AM

మలబద్ధకం అనేది ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణంగా మారిన ఒక ఆరోగ్య సమస్య. ఇది కేవలం అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, దీర్ఘకాలంలో అనేక ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటివి మలబద్ధకానికి ప్రధాన కారణాలు.

1 / 5
మలబద్ధకం అనేది ప్రస్తుత రోజుల్లో  సర్వసాధారణంగా మారిన ఒక ఆరోగ్య సమస్య. ఇది కేవలం అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, దీర్ఘకాలంలో అనేక ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటివి మలబద్ధకానికి ప్రధాన కారణాలు. మలబద్ధకం వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తోంది. రోజువారీ మలవిసర్జన జరగకపోవడం, మలవిసర్జన సమయంలో తీవ్రమైన ఒత్తిడి, నొప్పి, మంట, రక్తస్రావం వంటివి మలబద్ధకం లక్షణాలు. ఈ ఇంటి చిట్కాతో మలబద్ధకం కేవలం 30 నిమిషాల్లో ఉపశమనం పొందుతారు.

2 / 5
ఈ అద్భుతమైన చిట్కా కోసం మనకు కావలసినవి: సోంపు, ఆముదం, నిమ్మకాయ, ఉప్పు. ఒక టీస్పూన్ సోంపును ఒక గ్లాసు నీటిలో సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు నానబెట్టండి. సోంపు నానిన తర్వాత, ఈ నీటిని సన్నని మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించాలి. సోంపు నీటి రంగు పూర్తిగా మారేవరకు మరిగించడం ముఖ్యం, దీనివల్ల సోంపులోని పోషకాలు నీటిలోకి విడుదలవుతాయి.

3 / 5
 మరిగించిన సోంపు నీరు చల్లారిన తర్వాత, అందులో అర టీస్పూన్ ఆముదం కలపండి. ఆముదం చేదుగా ఉన్నప్పటికీ, మలబద్ధకాన్ని నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆముదం కలిపిన తర్వాత, కొద్దిగా నిమ్మరసం చిటికెడు ఉప్పు కలపండి. నిమ్మరసం, ఉప్పు ఈ ద్రావణానికి రుచిని ఇవ్వడంతో పాటు, మలబద్ధకాన్ని నివారించడంలో కూడా హెల్ప్ చేస్తాయి.

4 / 5
ఉదయాన్నే నిద్ర లేవగానే, ఖాళీ కడుపుతో నేరుగా ఈ మిశ్రమాన్ని తాగకూడదు. ముందుగా 2-3 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగిన తర్వాత, పైన తయారుచేసిన ద్రావణాన్ని సేవించాలి. ఇది 20 నుండి 30 నిమిషాల్లోపు సులువుగా మలవిసర్జన జరిగిపోయేలా చేస్తుంది.
సోంపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సోంపు గింజలలో ఉండే అనెథోల్, ఫెంచోన్, ఎస్ట్రాగోల్ వంటి సమ్మేళనాలు యాంటీ-స్పాస్మోడిక్ మరియు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కడుపు ఉబ్బరం , అజీర్ణాన్ని కూడా నివారిస్తుంది. ఆముదం ఒక శక్తివంతమైన విరేచనకారిగా పనిచేస్తుంది, ఇది మలబద్ధకాన్ని తక్షణమే నివారిస్తుంది.

ఉదయాన్నే నిద్ర లేవగానే, ఖాళీ కడుపుతో నేరుగా ఈ మిశ్రమాన్ని తాగకూడదు. ముందుగా 2-3 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగిన తర్వాత, పైన తయారుచేసిన ద్రావణాన్ని సేవించాలి. ఇది 20 నుండి 30 నిమిషాల్లోపు సులువుగా మలవిసర్జన జరిగిపోయేలా చేస్తుంది. సోంపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సోంపు గింజలలో ఉండే అనెథోల్, ఫెంచోన్, ఎస్ట్రాగోల్ వంటి సమ్మేళనాలు యాంటీ-స్పాస్మోడిక్ మరియు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కడుపు ఉబ్బరం , అజీర్ణాన్ని కూడా నివారిస్తుంది. ఆముదం ఒక శక్తివంతమైన విరేచనకారిగా పనిచేస్తుంది, ఇది మలబద్ధకాన్ని తక్షణమే నివారిస్తుంది.

5 / 5
ఈ చిట్కా తక్షణ ఉపశమనం అందించినప్పటికీ, ఇది పరిష్కారం కాదు. మలబద్ధకం నుండి శాశ్వతంగా బయటపడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మీ ఆహారంలో చేర్చుకోండి. జంక్ ఫుడ్ తినడం తగ్గించండి. ప్రతిరోజూ కనీసం 3-5 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా శారీరక శ్రమ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అధిక ఒత్తిడిని తగ్గించుకోవడం మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us