1 / 5
ఉల్లిపాయ మొలకలను ఉల్లికాడలు అని అంటారు. వీటికే స్ప్రింగ్ ఓనియన్స్ అని కూడా పేరు. ఉల్లిపాయల్ని వాడలేని వారికి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. ఈ స్ప్రింగ్ ఓనియన్స్‌ను కూరలు, సలాడ్స్, సూప్స్, బిర్యానీ వంటి పలు ఆహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.