సీలింగ్ ఫ్యాన్ వేసవి కాలంలో ఎక్కువగా ఉపయోగించడం వలన దాని రెక్కలపై దుమ్ము ఎక్కువగా పేరుకుపోతుంది. ముఖ్యంగా నల్లటి పొడిలాంటి డస్ట్ ఎక్కువగా పేరుకుపోవడం అది జలుబు, శ్వాసకోశ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. అందుకే తప్పకుండా క్రమం తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఒక వేళ దానిని పట్టించుకోకపోతే, అది ఫ్యాన్ వేసిన సమయంలో ఇల్లు మొత్తం వ్యాపించి సమస్యలను క్రియేయట్ చేస్తుంది. ఇలా చేసే క్లీనింగ్ చాలా ప్రభావవంతంగా ఉండటమే కాకుండా, కొత్తదానిలా మెరుస్తాయంట.

సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయాలి అనుకుంటే, పొడవైన కర్రకు ఒక డస్టర్‌ను అమర్చి క్లీన్ చేయవచ్చును. లేకపోతే స్తంభాలకు బిగించిన మైక్రోఫైబర్ వస్త్రాలను ఉపయోగించి కూడా చాలా సురక్షితంగా మీ సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయవచ్చును. ఇలా చేయడం వలన డస్ట్ మొత్తం పోతుంది.

అలాగే చాలా వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో వస్త్రాలు ఉంటాయి. అందువలన మీరు ఇంటి క్లీనింగ్ కోసం వస్త్రాలను ఉపయోగించి కూడా క్లీన్ చేయవచ్చును. తడిపిన మైక్రో ఫైబర్ వస్త్రాలను ఉపయోగించడం వలన చాలా త్వరగా ఫ్యాన్ పై ఉన్న దుమ్మును ఇవి క్లీన్ చేస్తాయి.

ఇవే కాకుండా దిండు కవర్‌తో కూడా కూడా సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయవచ్చును. దీని కోసం ఒక కర్ర దిండు కవర్‌ను కర్రకు కట్టి, ఆ కవర్ ఉపయోగించి సీలింగ్ ఫ్యాన్, ఒక్కో రెక్కను క్లీన్ చేయాలి. ఇలా చేయడం వలన కింద ఎలాంటి డస్ట్ పడకుండా, చాలా త్వరగా సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్ పూర్తి అవుతుంది.