ఒక్క లడ్డు తిన్నా చాలు.. ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది.. రక్తహీనత దెబ్బకు జారుకుంటుంది

Updated on: Aug 09, 2026 | 9:30 PM

పూట పూటకు మనుషుల అలవాట్లు మారిపోతున్నాయి. చెప్పాలంటే సగం మంది ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇంకొందరు కొద్దీ సేపటికే అలిసిపోయి బలహీనంగా అవుతారు. అలాంటి వాళ్ళు ఈ లడ్డులు తింటే బలం పెరుగుతుంది.

1 / 5

2 / 5
కావాల్సిన పదార్థాలు : ఐదు కప్పులు ఖర్జురం, ఒక కప్పు బాదం పప్పులు, ఒక కప్పు జీడిపప్పులు, ఒక కప్పు పిస్తా పప్పులు , ఒక కప్పు వాల్ నట్స్ ,  20 కిస్‌మిస్ రెండు టేబుల్ స్పూన్స్ , ఒక టేబుల్ స్పూన్ గసగసాలు , ఒక టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరి తురుము , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, మూడు టేబుల్ స్పూన్స్  నెయ్యిను తీసుకోవాలి.

3 / 5

డ్రైఫ్రూట్స్‌ లడ్డు తింటే ఎన్నో లాభాలు: ఈ డ్రైఫ్రూట్స్‌  మన శరీరానికి కావాల్సిన ఐరన్, ఫోలేట్ వంటి ముఖ్య పోషకాలు రక్తకణాల తయారీలో ఇవి హెల్ప్ చేస్తాయి. ఇంకా దీనిలో మీరు ఖర్జూరం, వాల్ నట్స్, బాదం, జీడిపప్పు ఇలా అన్ని డ్రైఫ్రూట్స్‌ వేస్తారు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. వీటిని పేస్ట్ లాగా పట్టుకోవాలి

4 / 5

దీనిలో విటమిన్‌ C  ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీటిని మీరు పండ్లతో కూడా దీనిని తీసుకోవచ్చు. ఎందుకంటే  ఇవి మొక్కల నుంచి వస్తాయి కాబట్టి. ఇంకా ఇది  ఐరన్ కూడా  పెంచుతుంది. రోజుకు ఒక్క లడ్డు తిన్నా చాలు. ఇది పోషకమైన స్నాక్ అని చాలా మంది చెబుతుంటారు. ఇంకా ఇది రక్తహీనత సమస్యకు కూడా చెక్ పెడుతుంది

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us