కోడి గుడ్డు పెంకులతో ఇంత లాభమా? తెలిస్తే అస్సలు పడేయరు

Updated on: Nov 04, 2026 | 4:28 PM

కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ప్రతి ఉదయం పోషకాహారంలో భాగంగా కోడి గుడ్డు తింటుంటారు. గుడ్డు తినే సమయంలో దీని పై ఉన్న పెంకులను తొలిగించి తింటారు. అయితే వీటిని చాలా మంది పారేస్తుంటారు. కానీ ఈ గుడ్డు పెంకులతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
గుడ్డు పెంకులలో కాల్షియం, రార్బోనేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని  ఇంటిలో మొక్కలకు లేదా కపోస్ట్ ఎరువుగా, కీటకాలను తరిమి కొట్టే దాని ఇలా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చునంట. కానీ చాలా మంది తెలియక వీటిని  డస్ట్ బీన్‌లో పారేస్తుంటారు. కానీ వీటితో ఏం చేయవచ్చును అంటే?

2 / 5
ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో అందమైన పూల మొక్కలను, కూరగాయల మొక్కలను పెంచుకుంటారు. అయితే ఈ గుడ్డు పెంకులు మొక్కల ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయంట. వీటిని ఎండలో ఎండబెట్టి,  మెత్తటి పౌడర్ చేసి, మొక్కలకు వేరు భాగంలో వేయాలంట. ఇది పౌడర్ మట్టిలో కలిసి పోవడంతో అంది కాల్షియం పెంచి  టమాటా, మిర్చి మొక్కల్లో పూత రాలడం ఆపుతుంది. పూల మొక్కలు బాగా పూసేలా చేస్తుంది. వారానికి ఒకసారి ఒక స్పూన్ చాలు.

3 / 5
వంట పాత్రలను క్లీన్ చేయడానికి కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది అని చెప్పాలి. దీని కోసం గుడ్డు పెంకులను తీసుకొని , బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి బరకగా ఉండటం వలన గిన్నెల్లో లోపల ఉన్న జిడ్డును వదిలించడానికి స్క్రబ్ లా పని చేస్తుంది. ఈ పౌడర్ సబ్బు నీటితో కలిపి క్లీన్ చేయడం వలన బౌల్స్ కూడా మిల మిలా మేరుస్తాయి.

4 / 5
అంతే కాకుండా ఈ కోడి గుడ్డు పెంకులను ఇంటిలో ఉండే చిన్న క్రిమి కీటకాలను కూడా తరిమికొడుతుంది. ముఖ్యంగా ఇంట్లోని బల్లులను తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వంటగదిలో బల్లుల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు, గుడ్డు పెంకులను చిన్న ముక్కలుగా చేసి కిటికీలు, మూలల్లో పెట్టండి. పెంకుల వాసనకు బల్లులు రావు, పౌడర్ చేసి స్ప్రే చేసినా బెస్ట్.

5 / 5
మిక్సీ బ్లేడ్ పదును పెంచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటిని  మిక్సీలో వేసి 30 సెకన్లు గ్రైండ్ చేయడం వలన బ్లేడ్లు ఆటోమేటిక్ గా షార్ప్ అవుతాయి. అలాగే సింక్ లో నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ కూడా పొగొట్టేస్తుంది. గుడ్డు పెంకుల చిన్న ముక్కలను సింక్ హోల్ లో వేసి పైన వేడి నీళ్లు యడం వలన  అవి జిడ్డును పట్టుకుని పైప్ క్లీన్ చేస్తాయి. దుర్వాసన  తగ్గుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us