Kapalbhati: ఈ ఆసనం వేశారంటే పొట్ట లోపలికి పోవాల్సిందే..

|

Nov 14, 2024 | 6:52 PM

కఫాలభాతి ఆసనం చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కఫాలభాతి ఆసనాన్ని ఎవరైనా చేయవచ్చు. ఈ ఆసనంతో బెల్లీ ఫ్యాట్, శ్వాస కోశ సమస్యలను తగ్గించుకోవచ్చు..

1 / 5
యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. ఒక్కో ఆసనానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా యోగాతో తగ్గించుకోవచ్చు. కాస్త సమయం పట్టినా నేచురల్‌గా తగ్గించడం వల్ల అన్నీ ప్రయోజనాలే.

2 / 5
ఈ రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్లు కఫాలభాతి ఆసనం వేయడం వల్ల చాలా మంచిది. యోగా జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు. మరి ఈ ఆసనం వేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

3 / 5
ఈ ఆసనం వేయడం వల్ల ఊపిరి తిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కఫాలభాతి వేయడం వల్ల దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. జీవక్రియ అనేది వేగంగా పెరుగుతుంది.

4 / 5
ఈ ఆసనం వేయడం వల్ల ఉదరకండరాలపై కూడా ఒత్తిడి పడుతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతుంది. తద్వారా బెల్లీ ఫ్యాట్ చక్కగా కంట్రోల్ అవుతుంది. ప్రతి రోజూ ఓ పది నిమిషాలు చేసినా.. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.

5 / 5
కఫాలభాతి ఆసనం వేయడం వల్ల నాడీ వ్యవస్థ కూడా చక్కగా పని చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గి.. మెదడు, శరీరం రిలాక్స్ అవుతాయి. ఇమ్యూనిటీ కూడా బల పడుతుంది.

( ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

కఫాలభాతి ఆసనం వేయడం వల్ల నాడీ వ్యవస్థ కూడా చక్కగా పని చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గి.. మెదడు, శరీరం రిలాక్స్ అవుతాయి. ఇమ్యూనిటీ కూడా బల పడుతుంది. ( ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)