అమ్మబాబోయ్.. దోచేయ్ లో చైతన్య చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే మతిపోవాల్సిందే
అక్కినేని హీరో నాగచైతన్య.. తన కెరీర్‌లో ఎప్పుడూ వైవిధ్యమైన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలైన సినిమా వరకు చై ఎంచుకునే కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక చై కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సినిమా దోచేయ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
