Summer Drinks: మండే ఎండల్లో పైనాపిల్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా..?

Updated on: Mar 30, 2026 | 11:59 AM

బయట గరుకుగా, ముళ్ళతో ఉండే పైనాపిల్‌ పండు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటిల్లో కాల్షియం, ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పండు. ఈ పండు పలు ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. చాలా మంది పైనాపిల్‌ను తినడం కంటే దాని జ్యూస్ తాగడానికే ఎక్కువ ఇష్టపడతారు..

1 / 5
వేసవిలో లభించే పండ్లలో పైనాపిల్ ముఖ్యమైనవి. బయట గరుకుగా, ముళ్ళతో ఉండే ఈ పండు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటిల్లో కాల్షియం, ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పండు. ఈ పండు పలు ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. చాలా మంది పైనాపిల్‌ను తినడం కంటే దాని జ్యూస్ తాగడానికే ఎక్కువ ఇష్టపడతారు.

2 / 5
ఈ వేసవిలో డీహైడ్రేషన్ సాధారణ సమస్య. ఇటువంటి పరిస్థితిలో శరీరంలో నీటి కొరతను తగ్గించడానికి పైనాపిల్ జ్యూస్‌ సహాయపడుతుంది. ఈ పండులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది వేసవి వేడిలో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా శరీర శక్తిని నిలబెట్టడంలో కూడా సహాయపడుతుంది.

3 / 5
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి పైనాపిల్ జ్యూస్‌ చాలా మేలు చేస్తుంది. విరేచనాలు, కడుపు నొప్పి, మలబద్ధకం, కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే పైనాపిల్ జ్యూస్‌ తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

4 / 5
పైనాపిల్ జ్యూస్‌ తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యంగా ఉంటారు. పైనాపిల్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి, కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. వేసవిలో చర్మం నల్లబడటం, మచ్చలు రావడం సర్వసాధారణం. ఈ సమస్య నుంచి బయటపడటానికి పైనాపిల్ జ్యూస్‌ ఎంతో సహాయపడుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని తేమగా ఉంచి సహజమైన కాంతిని అందించడంలో సహాయపడతాయి.

5 / 5
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే పైనాపిల్ జ్యూస్‌ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. ఇది ఆకలిని నియంత్రించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పిల్లలకు పైనాపిల్ జ్యూస్‌ ఇవ్వడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us