కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్లోని సినీ నిర్మాత అల్లు అరవింద్ నివాసాన్ని సందర్శించారు. ఇటీవలే వివాహం చేసుకున్న అల్లు శిరీష్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. ఈ మర్యాద పూర్వక భేటీలో రాజకీయ, సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు. అల్లు అరవింద్ నివాసం వద్ద సందడి నెలకొంది.