
స్నానం చేస్తూ మూత్ర విసర్జన చేయడం అస్సలే మంచిది కాదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. కాగా, స్నానం చేస్తూ మూత్ర విసర్జన చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం

మానవ శరీరంలో మూత్ర విసర్జన చేయడం అనేది కామన్ ప్రక్రియ. అంతే కాకుండా ఇది శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంటుంది. అయితే కొంత మంది టాయిలెట్ వెళ్లకుండా ఆపుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

ఇక కొంత మంది మాత్రం స్నానం చేస్తూ మూత్ర విసర్జన చేస్తుంటారు. బాత్ టబ్‌లో లేదా స్విమ్మింగ్ ఫూల్ లోస్నానం చేసే క్రమంలో మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట.దీని వలన అనేక సమస్యలు తలెత్తుతాయంట.

స్నానం చేసేటప్పుు ఎక్కువ సేపు నీరుతో మన శరీరంతో తగ్గుతూ ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ సేపు స్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందంట. ఈ క్రమంలోనే శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి శరీరం మూత్ర విసర్జన ద్వారా ద్రవాన్ని బయటకు పంపుతుందం.

ఇక స్నానం చేసేటప్పుు మూత్ర విసర్జన చేయడం వలన మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంటజ దీని వలన మూత్రంలో రక్తం రావడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి వంటి సమస్యలు ఎదురు అవుతాయంటజ అంతే కాకుండా స్నానం చేస్తూ మూత్ర విసర్జన చేయడం వలన అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువ ఉంటుందంట.