Water Tank Clean: వాటర్ ట్యాంకుల్లో నాచు ఈజీగా పోవాలంటే ఇలా చేయండి..

|

Jul 23, 2024 | 5:41 PM

ఈ రోజుల్లో ప్రతీ ఇంటికి కూడా వాటర్ ట్యాంకులు అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. నీటిని నిల్వ చేయడానికి ఈ ట్యాంకులు ఎంతో బాగా ఉపయోగ పడతాయి. అయితే వాటర్ ట్యాంకుల్లో నీళ్లు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల నాచు అనేది బాగా పేరుకుపోతుంది. ఈ నాచు అంత త్వరగా వదిలి పోదు. దీన్ని వదలించడానికి చాలా కష్ట పడాల్సి వస్తుంది. ఇలాంటి వాటర్ ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే నాచు కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు..

1 / 5
ఈ రోజుల్లో ప్రతీ ఇంటికి కూడా వాటర్ ట్యాంకులు అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. నీటిని నిల్వ చేయడానికి ఈ ట్యాంకులు ఎంతో బాగా ఉపయోగ పడతాయి. అయితే వాటర్ ట్యాంకుల్లో నీళ్లు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల నాచు అనేది బాగా పేరుకుపోతుంది.

2 / 5
ఈ నాచు అంత త్వరగా వదిలి పోదు. దీన్ని వదలించడానికి చాలా కష్ట పడాల్సి వస్తుంది. ఇలాంటి వాటర్ ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే నాచు కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు వంటివి పెరిగి పోతాయి.

3 / 5
వాటర్ ట్యాంకులో నాచు సమస్యను తగ్గించడంలో బ్లీచింగ్ చక్కగా పని చేస్తుంది. ముందు ట్యాంకులోని నీటిని ఖాళీ చేసి.. మొత్తం అంతా బ్లీచింగ్ చల్లాలి. ఓ గంట సేపు ఆగిన తర్వాత చీపురు లేదా క్లాత్‌, స్క్రబ్బర్‌తో రుద్దాలి. ఇలా నెలకు ఒకసారి చేస్తే.. కొత్త ట్యాంకులా మెరిసిపోతుంది.

4 / 5
హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కూడా వాటర్ ట్యాంకును క్లీన్ చేయవచ్చు. ముందుగా ట్యాంకులోని నీటిని అంతా ఖాళీ చేయాలి. ఆ తర్వాత ట్యాంక్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఓ అరగంట సేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత క్లాత్‌తో శుభ్రం తుడిచేయాలి.

5 / 5