30 రోజూ ఈ డ్రింక్ తాగండి.. ఆ సమస్యలకు ఛూమంత్రం చేసినట్టే.. మళ్లీ మీ దరిచేరవు

Updated on: Oct 20, 2025 | 2:02 PM

సోంపు గురించి అందరికి తెలిసన విషయమే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనకు మౌత్‌ప్రెష్‌గానే కాకుండా మన కడుపు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అందుకే భోజనం చేసి తర్వాత ఎక్కువ మంది సోంపు తింటారు. అయితే సోంపుతో పాలు వాటిని నీటి వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. కాబట్టి సోంపు నీటి వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

1 / 5
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది: సోంపు, జీలకర్ర నీటిని తాగడం వల్ల మనకు ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఈ నీరు జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.గ్యాస్,మలబద్దకం,అజీర్ణం,ఎసిడిటీ వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది

2 / 5
విష పదార్థాలను తొలగిస్తుంది: ఈ సోంపు, జీలకర్ర నీరు మన శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. తద్వారా మన కడుపు క్లీన్ ఉండి. మనం ఆరోగ్యంగా ఉంటాం

3 / 5
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: బరువు తగ్గాలనుకునే వారికి ఈ జీరు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఈ నీటిని రోజూ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి

4 / 5
చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది: ఈ నీరు మన చర్మానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది,శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.ఈ నీటిని రోజూ తాగడం వల్ల మన ముఖం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది.

5 / 5
ఎలా తయారు చేసుకోవాలి?:ఒక గిన్నెలో సోంపు, జీలకర్ర వేసి నీటిలో మరిగించి, చల్లార్చిన తర్వాత తాగవచ్చు.ఈ నీటిని పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు> NOTE పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించినవి. వీటిని ఉపయోగించే ముందు వైద్యులను కచ్చితంగా సంప్రదించండి