2 / 5
చలికాలంలో డ్రై ఫ్రూట్స్ వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎండుద్రాక్ష ఇతర పండ్ల కంటే తియ్యగా ఉంటుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తినొచ్చో? లేదో అనే విషయం చాలా మందికి తెలియదు.