ప్రతి రోజూ చికెన్ తింటున్నారా? అయితే ఈ 4 సమస్యలతో మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే!

Updated on: Mar 24, 2026 | 9:16 AM

చికెన్‌ను ఇష్టంగా తినని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చికెన్ తింటారు. అంతే కాకుండా చికెన్ కర్రీ మాత్రమే కాకుండా, చికెన్‌తో అద్భుతమైన రుచిని ఇచ్చే అనేక రకాల వంటకాలు కూడా తయారు చేసుకోవచ్చును. దీంతో చికెన్ ప్రియులు రోజుకు ఒక కొత్త వంటకం తయారు చేసుకొని, ప్రతి రోజూ చాలా ఇష్టంగా తింటారు. అయితే చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ప్రతి రోజూ తినడం చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్రమం తప్పకుండా చికెన్ తినడం వలన నాలుగు దుష్ప్రభావాలు కలిగే ఛాన్స్ ఉన్నదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
చాలా మంది చికెన్ మంచి టేస్ట్ ఉంటుంది. అంతే కాకుండా ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చికెన్ తింటారు. అయితే చికెన్ మితంగా తీసుకుంటే దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అతిగా తీసుకోవడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా చికెన్ ప్రతి రోజూ తినడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
చికెన్ అతిగా తినడం వలన ఇది మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఎక్కువగా పెంచే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మీరు తినే విధానం కూడా ఇది ప్రమాదాన్ని పెంచుతుందంట. చాలా మంది ఈ రోజుల్లో డీప్ ఫ్రై చికెన్ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. ఇది మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచుతుందంట. ఇక అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినకల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో రెడ్ మీట్ లాగే వైట్ మీట్ చికెన్ కూడా చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని వారు తెలియజేయడం జరిగింది. అందువలన గ్రిల్డ్ , ఉడికించిన చికెన్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

3 / 5
చికెన్ శరీరంలో అధిక వేడిని కలిగిస్తుంది. దీనిని తినడం వలన మీ శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరానికి ఎక్కువగా వేడినిస్తుంది. అందువలన ఇప్పటికే శరీరంలో ఎక్కువ వేడితో బాధపడే వారు దీనిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి రోజూ చికెన్ తినడం వలన ఇది, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉన్నదంట. అందుకే దీనికి ఎంత దూరం ఉంటే, అంత మంచిది.

4 / 5
అధిక బరువుతో బాధపడే వారు, బరువు నియంత్రణ కోసం ప్రయత్నం చేసేవారు చికెన్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. చికెన్ అతిగా తినడం వలన త్వరగా బరువు పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ ఇలాంటి వాటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. అందువలన ఇది అధిక బరువుకు కారణం అవుతాయి.

5 / 5
కిడ్నీ, మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్‌తో బాధపడే వారు కూడా వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కొన్ని రకాల కోడ మాసం తినడం వలన ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్స్‌కు దారితీసే ఛాన్స్ ఉన్నదంట. అందువలన అతిగా కాకుండా చికెన్ మితంగా తినాలని సూచిస్తున్నారు నిపుణులు.

Follow Us