Shoaib Malik- Sana Javed: షోయబ్ మాలిక్ మూడో వివాహం.. అసలు ఎవరీ సనా జావేద్? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాతో విడాకులు తీసుకుంటున్నాడంటూ ప్రచారం సాగుతుండగానే అదే దేశానికి చెందిన ప్రముఖ నటి సనా జావేద్ తో కలిసి నిఖా పక్కా చేసుకున్నాడు.