2 / 6
బెల్ ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో లంకకు ఓపెనర్‌గా బరిలోకి దిగిన విష్మీ గుణరత్నే 98 బంతుల్లో 3 సిక్సర్లు, 9 ఫోర్లతో 101 పరుగులు చేసింది. ఈ సెంచరీతో శ్రీలంక తరపున వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది.