2 / 5
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ, కీరన్ పొలార్డ్, షేన్ వాట్సన్, క్రిస్ గేల్ ఉన్నారు. అంటే ముగ్గురు విదేశీ, ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌లు ఈ లిస్టులో చేరారు.