Cricket Records: క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ బద్దలు కాలేని రికార్డ్‌లు ఇవే.. లిస్టులో ఇద్దరు భారత ప్లేయర్లు..

|

Jan 10, 2023 | 12:16 PM

క్రికెట్‌లో రికార్డులు వస్తూనే ఉంటాయి. బ్రేక్ అవుతూనే ఉంటాయి. అయితే, కొన్ని మాత్రం ఎప్పటికీ బద్దలు కాకుండా అలానే ఉండిపోతాయి. ఈ లిస్టులో చాలా తక్కువ రికార్డులు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 7

2 / 7
3.సచిన్ టెండూల్కర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత్‌లో మొత్తం 71 సిక్సర్లు కొట్టాడు.

3 / 7
2. సచిన్ టెండూల్కర్ - అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు - 100: భారత దిగ్గజ ప్లేయర్ సచిన్ పేరిట ఉన్న మరో రికార్డ్ కూడా ఈ లిస్టులో చేరింది. సచిన్ తన కెరీర్‌లో 100 అంతర్జాతీయ సెంచరీలు పూర్తి చేశాడు. ఈ నంబర్‌ను చేరుకోవడం ఏ ప్లేయర్ కైనా అసాధ్యమనే చెప్పాలి. లిస్టులో విరాట్ కోహ్లీ 70+ సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.

4 / 7
3. రోహిత్ శర్మ - అత్యధిక వన్డే వ్యక్తిగత స్కోరు - 264: ఇక ఈ లిస్టులో రోహిత్‌కు సంబంధించిన ఓ రికార్డు కూడా చేరింది. అత్యధిక వన్డే వ్యక్తిగత స్కోర్ సాధించిన రోహిత్.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

5 / 7
4. డాన్ బ్రాడ్‌మాన్ - అత్యధిక టెస్ట్ సగటు - 99.94: ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ డాన్ బ్రాడ్‌మన్ తన టెస్ట్ కెరీర్‌లో 99.94 సగటుతో పరుగులు సాధించాడు. ఈ నంబర్‌ను అందుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది.

6 / 7
5. జిమ్ లేకర్ - ఒక టెస్టులో అత్యధిక వికెట్లు - 19: ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ జిమ్ లేకర్ ఓ టెస్టులో అత్యధికంగా 19 వికెట్లు పడగొట్టి, చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డును చేరుకోవాలని ప్రతీ బౌలర్ ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ చేరలేకపోయారు.

7 / 7
6. బ్రియాన్ లారా - అత్యధిక టెస్ట్ వ్యక్తిగత స్కోరు- 400: వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ బ్రియాన్ లారా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 400 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.