IPL 2023 Auction: మినీ వేలంలో నక్క తోక తొక్కిన భారత ఆటగాళ్లు.. భారీ ధర పలికిన టాప్‌-5 ప్లేయర్స్‌ వీరే

|

Dec 23, 2022 | 7:59 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మినీ వేలంలో విదేశీ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగింది. అదే సమయంలో భారత ఆటగాళ్లపైనా కాసుల వర్షం కురిసింది. మరి ఇప్పటివరకు ఈ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్‌-5 టీమిండియా ఆటగాళ్లెవరో చూద్దాం రండి.

1 / 6

2 / 6
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్నాడు. 8.25 కోట్లకు సన్‌రైజర్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన భారత ఆటగాడు అతనే.

3 / 6
అతని తర్వాత ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి. అతనిని గుజరాత్ టైటాన్స్ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో మావి కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.

4 / 6
 మరో భారత ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ కూడా భారీ ధర పలికాడు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5.50 కోట్లు వెచ్చించింది.

5 / 6
వివ్రాంత్ శర్మను సన్‌రైజర్స్ హైదరాబాద్ 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు కోల్‌కతా కూడా తీవ్రంగా ప్రయత్నించింది.

6 / 6
ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించిన భారత ఆటగాడు మనీష్ పాండే పేరు కూడా ఈ జాబితాలో ఉంది.  ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.40 కోట్లతో అతనిని కోనుగోలు చేసింది.