T20 Cricket: ఇదేందయ్యా ఇదీ.. ఒకే జట్టు తరపున బరిలోకి ముగ్గురు అన్నదమ్ములు.. ఎవరో తెలుసా?

|

Feb 13, 2024 | 4:18 PM

Pakistan Super League 2024: పాకిస్తాన్ సూపర్ లీగ్ 9వ ఎడిషన్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో 6 జట్లలో ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, ఖ్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్-9లో నసీమ్ షా సోదరులు అదే జట్టు తరపున ఆడనున్నారు. ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ ఈ ముగ్గురు సోదరులను ఎంపిక చేసింది. ఈ విధంగా ఒకే లీగ్‌లో ఒకే జట్టులో అన్నదమ్ములు ఆడేందుకు సిద్ధమయ్యారు.

1 / 5
పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్-9లో నసీమ్ షా సోదరులు అదే జట్టు తరపున ఆడనున్నారు. ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ ఈ ముగ్గురు సోదరులను ఎంపిక చేసింది. ఈ విధంగా ఒకే లీగ్‌లో ఒకే జట్టులో అన్నదమ్ములు ఆడేందుకు సిద్ధమయ్యారు.

2 / 5
నసీమ్ షాలాగే ఈ ఇద్దరు తమ్ముళ్లు కూడా ఫాస్ట్ బౌలర్లే. పాకిస్థాన్ తరపున నసీమ్ ఇప్పటికే అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు, హునైన్ షాకు పలు లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది.

3 / 5
చిన్న సోదరుడు ఉబైద్ షా ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరపున ఆడాడు. ఇప్పుడు ఈ ముగ్గురు సోదరులు ఇస్లామాబాద్ యునైటెడ్ తరుపున కలిసి కనిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు.

4 / 5
ఇస్లామాబాద్ యునైటెడ్ స్క్వాడ్: జోర్డాన్ కాక్స్, షాదాబ్ ఖాన్, టైమల్ మిల్స్, ఆజం ఖాన్, ఇమాద్ వసీం, ఫహీమ్ అష్రఫ్, అలెక్స్ హేల్స్, కోలిన్ మన్రో, మాథ్యూ ఫోర్డ్, సల్మాన్ అలీ అఘా, ఖాసిం అక్రమ్, షహబ్ ఖాన్, రుమ్మన్ రయీస్, హునైన్ షా, ఉబైద్ షా, నసీమ్ షా, షామిల్ హుస్సేన్, టామ్ కరణ్.

5 / 5
పాకిస్థాన్ సూపర్ లీగ్ 9వ ఎడిషన్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 6 జట్లలో ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, ఖ్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి.