IPL 2021: ‘టాప్’ గేర్‌లో ధోనిసేన.. చతికిలబడ్డ ఆర్‌సీబీ.. మరి హైదరాబాద్ పరిస్థితి.?

|

Sep 25, 2021 | 9:26 AM

ఐపీఎల్ రెండో ఫేజ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్‌కు సమీకరణాలు మారుతున్నాయి. కోహ్లిసేన వరుస ఓటములను నమోదు చేసుకుంటే..

1 / 5
ఐపీఎల్ రెండో ఫేజ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్‌కు సమీకరణాలు మారుతున్నాయి.

2 / 5
కోహ్లిసేన వరుస ఓటములను నమోదు చేసుకుంటే.. ధోనిసేన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. నిన్న జరిగిన చెన్నై, బెంగళూరు మ్యాచ్ తర్వాత పాయింట్స్ పట్టిక ఇలా ఉంది.

3 / 5
చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు 10 పాయింట్స్, కోల్‌కతా 8 పాయింట్స్‌తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

4 / 5
ఆరెంజ్ క్యాప్: శిఖర్ ధావన్(422) అగ్రస్థానంలో.. కెఎల్ రాహుల్(380) రెండో స్థానంలో.. డుప్లెసిస్(351), మయాంక్ అగర్వాల్(327), రుతురాజ్ గైక్వాడ్(322)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

5 / 5
 పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్(17 వికెట్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆవేశ్ ఖాన్(14 వికెట్లు) రెండు, క్రిస్ మోరిస్(14 వికెట్లు), అర్ష్‌దీప్ సింగ్(12 వికెట్లు), రషీద్ ఖాన్(11 వికెట్లు)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.