
డిసెంబర్‌లో జరిగే మినీ వేలానికి ముందు CSK తన జట్టు నుంచి మొత్తం 8 మంది ఆటగాళ్లను తొలగించింది. వారి పేర్లు ఇలా ఉన్నాయి.

బెన్ స్టోక్స్

డ్వేన్ ప్రిటోరియస్

కైల్ జేమీసన్

సిస్మంద మగలా

సుభ్రాంశు సేనాపతి

ఆకాష్ సింగ్

భగత్ వర్మ

అంబటి రాయుడు

చెన్నై రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్‌గేకర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతిష్ పతిరనా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ తీక్షన్, ఎ మహేశ్, తీక్షన్ సోలంకి, షేక్ రషీద్, నిశాంత్ సింధు, అజయ్ మండల్.