6 / 6
ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ రికార్డును పరిశీలిస్తే.. ఈ లీగ్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్. అంతే కాదు, 7000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా నిలిచాడు. ఐపీఎల్‌లో 237 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 229 ఇన్నింగ్స్‌ల్లో 7263 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 50 అర్ధసెంచరీలు ఉన్నాయి.