IPL 2024: ఇదేం విడ్డూరం.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు తొలి మ్యాచ్ ఆడని 3 జట్లు.. లిస్టులో షాకింగ్ టీం..
IPL First Game History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతుంది. తొలి దశ 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించగా, లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల తేదీలను నిర్ణయిస్తారు. అందుకే కేవలం 17 రోజుల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.