IPL 2023: 2 గ్రూపులు.. 12 స్టేడియాలు.. పాత ఫార్మాట్‌లోనే.. IPL 2023 షెడ్యూల్‌లో 5 కీలక విషయాలు ఇవే..

|

Feb 18, 2023 | 6:30 AM

IPL 2023 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. దీంతో అభిమానుల నిరీక్షణ ముగిసింది.

1 / 6
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎల్-2023 షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. IPL 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 28 న జరుగుతుంది. ప్రస్తుత విజేత హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

2 / 6
కోవిడ్ కారణంగా, యూఏఈలో రెండు సీజన్లు ఆడగా, మునుపటి సీజన్ ముంబై, పూణేలో నిర్వహించారు. అయితే ఈసారి లీగ్ పాత ఫార్మాట్‌లోనే జరగనుంది.

3 / 6
12 స్టేడియాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో అహ్మదాబాద్, మొహాలి, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాల ఉన్నాయి.

4 / 6
ఈ సీజన్‌లో లీగ్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనుండగా, వాటిలో 70 మ్యాచ్‌లు గ్రూప్ దశలో ఉంటాయి. ఆ తర్వాత మూడు ప్లేఆఫ్‌లు, ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి.

5 / 6
గ్రూప్-ఎలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.

6 / 6
రెండు గ్రూపులుగా విభజించబడిన జట్లు వేదికపై మొత్తం తలో 14 మ్యాచ్‌లు ఆడతాయి. ఆ తర్వాత మూడు ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.