
ఐపీఎల్‌లో సాధారణంగా బ్యాటర్ల సందడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి బౌలర్లు కూడా తమ బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే చాలా మంది ఆటగాళ్లు తమ అద్భుతమైన ఫీల్డింగ్‌తో జట్టుకు ఇంత విజయాన్ని అందించారు. మరి ఐపీఎల్‌లో అద్భుత ఫీల్డింగ్, క్యాచ్‌లతో రికార్డు సృష్టించిన టాప్-5 టీమిండియా 5 మంది ఆటగాళ్లెవరో తెలుసుకుందాం రండి.

సురేష్ రైనా- 109 క్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ- 97 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ- 93 క్యాచ్‌లు

శిఖర్ ధావన్- 92 క్యాచ్‌లు

రవీంద్ర జడేజా- 88 క్యాచ్‌లు