Most Sixes in IPL: ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన టీమ్ అదే.. 15 సీజన్ల తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?
ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే గత 15 సీజన్లను పరిశీలిస్తే వందలాది రికార్డుల నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏ జట్టు అత్యధిక ఫోర్లు, సిక్సర్లు బాదిందన్నదే ముఖ్యమైనది. ముఖ్యంగా సిక్సర్ల విషయానికి వస్తే అత్యధిక సిక్సర్లు బాదిన జట్లలో ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ముంబై తర్వాత ఏ జట్టు ఎన్ని సిక్సర్లు బాదిందంటే...