IPL 2022: ఐపీఎల్ 2022లో ఈ బౌలర్ల చెత్త రికార్డులు.. లిస్టు చూస్తే షాకవుతారంతే?

Updated on: Apr 21, 2022 | 8:22 PM

ఐపీఎల్ 2022లో బౌలర్లు సత్తా చాటుతున్నారు. అయితే, కొందరు మాత్రం రాణిస్తున్నా.. వారి పేరు మీద కొన్ని చెత్త రికార్డులను చేర్చుకున్నారు.

1 / 7
లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 77 సింగిల్స్ ఇచ్చాడు. బిష్ణోయ్ తన బంతుల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు.

2 / 7
పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్ రెండు పరుగులు ఇవ్వడంలో ముందంజలో ఉన్నాడు. రాహుల్ మొత్తం 19 సార్లు రెండు పరుగులు ఇచ్చాడు.

3 / 7
చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ముఖేష్ చౌదరి ఇప్పటివరకు అత్యధిక సార్లు 3 పరుగులు ఇచ్చాడు. మూడు బంతుల్లో మూడు సార్లు ఇలా మూడు పరుగులు ఇచ్చాడు.

4 / 7
ఈ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ అత్యధిక ఫోర్ల బాధితుడిగా మారాడు. అతని బంతుల్లో 27 ఫోర్లు బాదేశారు.

5 / 7
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ వనిందు హసరంగ సిక్సర్లు ఇవ్వడంతో ముందంజలో ఉన్నాడు. అతని బంతుల్లో 17 సిక్సర్లు బాదేశారు.

6 / 7
నో బాల్స్‌ వేయడంలో కేకేఆర్‌ ఆటగాడు ఉమేష్‌ యాదవ్‌ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను 4 నో బాల్స్ వేశాడు.

7 / 7
చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ డ్వేన్ బ్రావో, రాజస్థాన్ రాయల్స్ ప్రసిద్ధ్ కృష్ణ వైడ్ వైడ్ బాల్స్ విషయంలో నంబర్‌వన్‌గా ఉన్నారు. ఈ సీజన్‌లో ఇద్దరూ చెరో 14 వైడ్ బాల్స్ వేశారు.