Asia Cup 2023: ఆసియా కప్‌లో 5 రికార్డులపై కన్నేసిన రోహిత్ శర్మ.. అవేంటంటే?

|

Sep 02, 2023 | 7:45 AM

Rohit Sharma Records: ఆసియా కప్ 2023 ఇఫ్పటికే ప్రారంభమైనా.. ఈ ఖండాంతర టోర్నమెంట్‌ను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో అసలు మజా సంతరించుకోనంది. నేడు అంటే సెప్టెంబర్ 2న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు.

1 / 7
ఆసియా కప్ 2023 సంబరాలు ప్రారంభమైనప్పటికీ, ఈ ఖండాంతర టోర్నమెంట్‌కు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌తోనే అసలు మజా అందనుంది. సెప్టెంబర్ 2న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు.

2 / 7
ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు: ప్రస్తుతం రోహిత్ శర్మ ఆసియా కప్‌లో 22 వన్డేల్లో మొత్తం 745 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 971 పరుగుల రికార్డును బద్దలు కొట్టేందుకు రోహిత్‌కి ఇప్పుడు మరో 227 పరుగులు కావాలి. ఈ మైలురాయిని సాధిస్తే భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించనున్నాడు.

3 / 7
అత్యధిక ODI ఆసియా కప్ విజయాలు: 39 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో, మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో ఉన్న జట్టు అత్యధికంగా 2 ODI ఆసియా కప్ టైటిళ్లను గెలుచుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో 2018 ఆసియా కప్‌ను కూడా భారత్ గెలుచుకుంది. మరో వన్డే ఆసియా కప్‌ను గెలుచుకోవడం ద్వారా రోహిత్ శర్మ ఈ రికార్డును సమం చేస్తాడు.

4 / 7
పాంటింగ్ రికార్డు: రోహిత్ శర్మ ఇప్పటివరకు 244 వన్డేల్లో 30 సెంచరీలు చేశాడు. మరో వన్డే సెంచరీ చేయడం ద్వారా కెప్టెన్ శర్మ రికీ పాంటింగ్‌ను అధిగమించి అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో నిలుస్తాడు.

5 / 7
10,000 పరుగుల క్లబ్: ఆసియా కప్‌లో మరో 163 ​​పరుగులు చేయడం ద్వారా వన్డే చరిత్రలో 10,000 పరుగులు పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ 244 వన్డేల్లో మొత్తం 9837 పరుగులు చేశాడు.

6 / 7
ఆసియా కప్‌లో అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా రికార్డు: రోహిత్ శర్మ ఆసియా కప్‌లో ఇప్పటివరకు మొత్తం 22 వన్డేలు ఆడాడు. శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనే 28 మ్యాచ్‌లతో ఆసియా కప్‌లో అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఆసియాకప్‌లో మరో 6 మ్యాచ్‌లు ఆడడం ద్వారా రోహిత్ శర్మ ఈ రికార్డును సరిచేయగలడు.

7 / 7
భారత ప్రాబబుల్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.