IND vs WI: వెస్టిండీస్‌తో బరిలోకి దిగే భారత టీ20ఐ టీం.. లిస్టులో ఇద్దరు ఐపీఎల్ స్టార్స్.. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇదే?
IND vs WI: ఆల్ ఫార్మాట్ క్రికెట్ సిరీస్ కోసం వెస్టిండీస్‌కు వెళ్లిన టీమిండియా జులై 12 నుంచి టెస్టు సిరీస్‌తో తన పర్యటనను ప్రారంభించనుంది. ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడుతున్న భారత్, చివరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడనుంది.