6 / 6
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌తో IPL 2024 ప్రారంభమవుతుంది.