World Cup 2023: ప్రపంచకప్ 2023లో సిక్సర్ల కింగ్‌లు వీరే.. టాప్ 5 లిస్టులో మనోడిదే అగ్రస్థానం..
ICC ODI World Cup 2023: ప్రస్తుతం భారత్ లో వన్డే ప్రపంచ కప్ జోరుగా సాగుతోంది. టాప్ ఫోర్ చేరుకునేందుకు అన్ని జట్లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కాగా, టీమిండియా రేసులో ముందు నిలిచింది. ఆడిన 5 మ్యాచ్ ల్లో అజేయంగా నిలిచింది. ఇక న్యూజిలాండ్ టీం ఆడిన్ 5 గేమ్స్ ల్లో 4 విజయాలు సాధించి, రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.