England vs Australia: ఒకేరోజు 510 పరుగులు.. డబుల్ సెంచరీతో దంచికొట్టిన ప్లేయర్.. ఎవరంటే?
England W A vs Australia W A: ఆస్ట్రేలియాతో జరిగే మహిళల యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైంది. ఇందుకోసం మహిళల జట్టుతో ఆస్ట్రేలియా-ఏ 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.