Asian Games 2023: సూర్య రికార్డ్‌ని బ్రేక్ చేసిన యశస్వీ.. హిట్‌మ్యాన్ లిస్టులోకి మెరుపు సెంచరీతో గ్రాండ్ ఎంట్రీ..
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భాగంగా భారత్, నేపాల్ మధ్య జరుగుతున్న మెన్స్ క్రికెట్ టీ20 క్వార్టర్ ఫైనల్‌లో యశస్వీ జైస్వాల్ సెంచరీలో చెలరేగాడు. ఒపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ ఓపెనర్ 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో అంతర్జాతీయంగా తొలి టీ20 సెంచరీని నమోదు చేసుకున్నాడు. అంతేకాదు.. సూర్య కుమార్ యాదవ్ రికార్డును కూడా బ్రేక్ చేసి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లిస్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకీ యశస్వీ బ్రేక్ చేసిన సూర్య రికార్డు, రోహిత్ లిస్టు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..