Ashes 2023: ఓవల్‌లో సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డుకు బీటలు.. బ్రేక్ చేసిన కోహ్లీ మెచ్చిన ప్లేయర్..!

|

Jul 29, 2023 | 11:17 AM

Steve Smith: తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ తరుపున 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్.. జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచి 38వ టెస్టు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

1 / 9
ఓవల్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్ చివరి మ్యాచ్‌లో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ టీంపై 12 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకుంది.

2 / 9
ఆసీస్‌ తరపున తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడిన స్టీవ్‌ స్మిత్‌.. ఆ జట్టు తరపున అత్యధిక స్కోరర్‌గా నిలిచి 38వ టెస్టు హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజెండ్ ప్లేయర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డును బ్రేక్ చేశాడు.

3 / 9
మొదటి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన స్మిత్, ఓవల్‌లో ఒక టెస్ట్ బ్యాట్స్‌మెన్ (ఆదేశ జట్టు మినహా) అత్యధిక పరుగులు చేసిన జాబితాలో బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు.

4 / 9
ప్రస్తుతం ఓవల్‌లో టెస్టు క్రికెట్‌లో 617 పరుగులు చేసిన స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మరి ఈ ఫీల్డ్‌లో ఎవరు ఎక్కువ పరుగులు చేశారో చూడాలంటే..

5 / 9
617 - స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)

617 - స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)

6 / 9
553 - సర్ డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా)

7 / 9
478 - అలాన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)

478 - అలాన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)

8 / 9
448 - బ్రూస్ మిచెల్ (దక్షిణాఫ్రికా)

448 - బ్రూస్ మిచెల్ (దక్షిణాఫ్రికా)

9 / 9
443 - రాహుల్ ద్రవిడ్ (భారతదేశం)

443 - రాహుల్ ద్రవిడ్ (భారతదేశం)