IND vs ENG: 12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డును సమం చేసిన టీమిండియా బాపూ

Updated on: Jul 15, 2026 | 1:32 PM

Akshar Patel 4 Wicket Haul: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతను కేవలం 12 బంతుల్లోనే 4 బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను 258 పరుగులకే పరిమితం చేశాడు. 41-50 ఓవర్లలో 4 వికెట్లు తీసిన రెండవ భారత స్పిన్నర్‌గా నిలిచి, అతను రవీంద్ర జడేజా రికార్డును సమం చేశాడు.

1 / 5
Akshar Patel 4 Wicket Haul: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా బౌలింగ్ అద్భుతంగా రాణించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత టీమ్ ఇండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగాన్ని కట్టడి చేశారు. (PC-BCCI X)

2 / 5
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన స్పిన్ ఆల్-రౌండర్ అక్షర్ పటేల్, తన 10 ఓవర్లలో 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా లియామ్ డాసన్, జో రూట్‌ల శతక భాగస్వామ్యాన్ని ముగించడంలో అక్షర్ చాలా విజయవంతమయ్యాడు. (PC-BCCI X)

3 / 5
తొలి వన్డేలో అక్షర్ పటేల్ 9.5 ఓవర్లు బౌలింగ్ చేసి 62 పరుగులు ఇచ్చి, నలుగురు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. ముఖ్యంగా మ్యాచ్ చివరి ఓవర్లలో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేసి, చివరి నలుగురు బ్యాట్స్‌మెన్‌లను కూడా అవుట్ చేశాడు. (PC-BCCI X)

4 / 5
ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీలు సాధించిన లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టాంగ్,  ఆదిల్ రషీద్‌లను అక్షర్ అవుట్ చేశాడు. అత్యంత ఆకట్టుకునే విషయం ఏమిటంటే, పటేల్ కేవలం 12 బంతుల్లోనే నాలుగు వికెట్లు పడగొట్టి, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను 258 పరుగులకే పరిమితం చేశాడు. (PC-BCCI X)

5 / 5
దీంతో, వన్డే క్రికెట్ చరిత్రలో 41వ, 50వ ఓవర్ల మధ్య నాలుగు వికెట్లు తీసిన రెండో భారత స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు. 13 ఏళ్ల క్రితం 2013లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఘనతను సాధించాడు. 2013లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జడేజా చివరి ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. (PC-BCCI X)

Follow Us